(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 154

॥ శ్రీః ॥
1.154. అధ్యాయః 154
(అథ జతుగృహపర్వ ॥ 8 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
సంగ్రహేణ జతుగృహదాహకథనం॥ 1 ॥ పునర్విస్తరేణ జతుగృహదాహకథనారంభః॥ 2 ॥ దుర్యోధనధృతరాష్ట్రసంవాదః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-1534-0x(913)(7077)
కణికస్య మతం శ్రుత్వా కార్త్స్న్యేన భరతర్షభ।
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః।


దుశాసనచతుర్థాస్తే మంత్రయామాసురేకదా॥ 1-154-1(7078)
తే కౌరవ్యమనుజ్ఞాప్య ధృతరాష్ట్రం నరాధిపం।
దహనే తు సపుత్రాయాః కుంత్యా బుద్ధిమకారయన్॥ 1-154-2(7079)
తేషామింగితభావజ్ఞో విదురస్తత్త్వదర్శివాన్।
ఆకారేణ చ తం మంత్రం బుబుధే దుష్టచేతసాం॥ 1-154-3(7080)
తతో విదితవేద్యాత్మా పాండవానాం హితే రతః।
పలాయనే మతిం చక్రే కుంత్యాః పుత్రైః సహానఘః॥ 1-154-4(7081)
తతో వాతసహాం నావం యంత్రయుక్తాం పతాకినీం।
ఊర్మిక్షమాం దృఢాం కృత్వా కుంతీమిదమువాచ హ॥ 1-154-5(7082)
ఏష జాతః కులస్యాస్య కీర్తివంశప్రణాశనః।
ధృతరాష్ట్రః పరీతాత్మా ధర్మం త్యజతి శాశ్వతం॥ 1-154-6(7083)
ఇయం వారిపథే యుక్తా తరంగపవనక్షమా।
నౌర్యయా మృత్యుపాశాత్త్వం సపుత్రా మోక్ష్యసే శుభే॥ 1-154-7(7084)
తచ్ఛ్రుత్వా వ్యథితా కుంతీ పుత్రైః సహ యశస్వినీ।
నావమారుహ్య గంగాయాం ప్రయయౌ భరతర్షభ॥ 1-154-8(7085)
తతో విదురవాక్యేన నావం విక్షిప్య పాండవాః।
ధనం చాదాయ తైర్దత్తమరిష్టం ప్రావిశన్వనం॥ 1-154-9(7086)
నిషాదీ పంచపుత్రా తు జాతేషు తత్ర వేశ్మని।
కారణాభ్యాగతా దగ్ధా సహ పుత్రైరనాగసా॥ 1-154-10(7087)
స చ ంలేచ్ఛాధమః పాపో దగ్ధస్తత్ర పురోచనః।
వంచితాశ్చ దురాత్మానో ధార్తరాష్ట్రాః సహానుగాః॥ 1-154-11(7088)
అవిజ్ఞాతా మహాత్మనో జనానామక్షతాస్తథా।
జనన్యా సహ కౌంతేయా ముక్తా విదురమంత్రితాః॥ 1-154-12(7089)
తతస్తస్మిన్పురే లోకా నగరే వారణావతే।
దృష్ట్వా జతుగృహం దగ్ధమన్వశోచంత దుఃఖితాః॥ 1-154-13(7090)
ప్రేషయామాసూ రాజానం యథావృత్తం నివేదితుం।
సంవృతస్తే మహాన్కామః పాండవాందగ్ధవానసి॥ 1-154-14(7091)
సకామో భవ కౌరవ్య భుంక్ష్వ రాజ్యం సపుత్రకః।
తచ్ఛ్రుత్వా ధృతరాష్ట్రస్తు సహపుత్రేణ శోచయన్॥ 1-154-15(7092)
ప్రేతకార్యాణి చ తథా చకార సహ బాంధవైః।
పాండవానాం తథా క్షత్తా భీష్మశ్చ కురుసత్తమః॥ 1-154-16(7093)
జనమేజయ ఉవాచ। 1-154-17x(914)
పునర్విస్తరశః శ్రోతుమిచ్ఛామి ద్విజసత్తమ।
దాహం జతుగృహస్యైవ పాండవానాం చ మోక్షణం॥ 1-154-17(7094)
సునృశంసమిదం కర్మ తేషాం క్రూరోపసంహితం।
కీర్తయస్వ యథావృత్తం పరం కౌతూహలం మమ॥ 1-154-18(7095)
వైశంపాయన ఉవాచ। 1-154-19x(915)
శృణు విస్తరశో రాజన్వదతో మే పరంతప।
దాహం జతుగృహస్యైతత్పాండవానాం చ మోక్షణం॥ 1-154-19(7096)
వైశంపాయన ఉవాచ। 1-154-20x(916)
తతో దుర్యోధనో రాజా ధృతరాష్ట్రమభాషత।
పాండవేభ్యో భయం నః స్యాత్తాన్వివాసయతాం భవాన్।
నిపుణేనాభ్యుపాయేన నగరం వారణావతం॥ 1-154-20(7097)
ధృతరాష్ట్రస్తు పుత్రేణ శ్రుత్వా వచనమీరితం।
ముహూర్తమివ సంచింత్య దుర్యోధనమథాబ్రవీత్॥ 1-154-21(7098)
ధర్మనిత్యః సదా పాండుస్తథా ధర్మపరాయణః।
సర్వేషు జ్ఞాతిషు తథా మయి త్వాసీద్విశేషతః॥ 1-154-22(7099)
నాసౌ కించిద్విజానాతి భోజనాదిచికీర్షితం।
నివేదయతి నిత్యం హి మమ రాజ్యం ధృతవ్రతః॥ 1-154-23(7100)
తస్య పుత్రో యథా పాండుస్తథా ధర్మపరాయణః।
గుణవాన్లోకవిఖ్యాతః పౌరవాణాం సుసంమతః॥ 1-154-24(7101)
స కథం శక్యతేఽస్మాభిరపాకర్తుం బలాదితః।
పితృపైతామాహాద్రాజ్యాత్ససహాయో విశేషతః॥ 1-154-25(7102)
భృతా హి పాండునాఽమాత్యా బలం చ సతతం భృతం।
భృతాః పుత్రాశ్చ పౌత్రాశ్చ తేషామపి విశేషతః॥ 1-154-26(7103)
తే పురా సత్కృతాస్తాత పాండునా నాగరా జనాః।
కథం యుధిష్ఠిరస్యార్థే న నో హన్యుః సబాంధవాన్॥ 1-154-27(7104)
దుర్యోధన ఉవాచ। 1-154-28x(917)
ఏవమేతన్మయా తాత భావితం దోషమాత్మని।
దృష్ట్వా ప్రకృతయః సర్వా అర్థమానేన పూజితాః॥ 1-154-28(7105)
ధ్రువమస్మత్సహాయాస్తే భవిష్యంతి ప్రధానతః।
అర్థవర్గః సహామాత్యో మత్సంస్థోఽద్య మహీపతే॥ 1-154-29(7106)
స భవాన్పాండవానాశు వివాసయితుమర్హతి।
మృదునైవాభ్యుపాయేన నగరం వారణావతం॥ 1-154-30(7107)
యదా ప్రతిష్ఠితం రాజ్యం మయి రాజన్భవిష్యతి।
తదా కుంతీ సహాపత్యా పునరేష్యతి భారత॥ 1-154-31(7108)
ధృతరాష్ట్ర ఉవాచ। 1-154-32x(918)
దుర్యోధన మమాప్యేతద్ధృది సంపరివర్తతే।
అభిప్రాయస్య పాపత్వాన్నైవం తు వివృణోంయహం॥ 1-154-32(7109)
న చ భీష్మో న చ ద్రోణో న చ క్షత్తా న గౌతమః।
వివాస్యమానాన్కౌంతేయాననుమంస్యంతి కర్హిచిత్॥ 1-154-33(7110)
సమా హి కౌరవేయాణాం వయం తే చైవ పుత్రక।
నైతే విషమమిచ్ఛేయుర్ధర్మయుక్తా మనస్వినః॥ 1-154-34(7111)
తే వయం కౌరవేయాణామేతేషాం చ మహాత్మనాం।
కథం న వధ్యతాం తాత గచ్ఛామ జగతస్తథా॥ 1-154-35(7112)
దుర్యోధన ఉవాచ। 1-154-36x(919)
మధ్యస్థః సతతం భీష్మో ద్రోణపుత్రో మయి స్థితః।
యతః పుత్రస్తతో ద్రోణో భవితా నాత్ర సంశయః॥ 1-154-36(7113)
కృపః శారద్వతశ్చైవ యత ఏతౌ తతో భవేత్।
ద్రోణం చ భాగినేయం చ న స త్యక్ష్యతి కర్హిచిత్॥ 1-154-37(7114)
క్షత్తాఽర్థబద్ధస్త్వస్మాకం ప్రచ్ఛన్నం సంయతః పరైః।
న చైకః స సమర్థోఽస్మాన్పాండవార్థేఽధిబాధితుం॥ 1-154-38(7115)
సువిస్రబ్ధః పాండుపుత్రాన్సహ మాత్రా ప్రవాసయ।
వారణావతమద్యైవ యథా యాంతి యథా కురు॥ 1-154-39(7116)
వినిద్రకరణం ఘోరం హృది శల్యమివార్పితం।
శోకపావకముద్భూతం కర్మణైతేన నాశయ॥ ॥ 1-154-40(7117)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి చతుఃపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 154 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-154-2 అనుజ్ఞాప్య పృష్ట్వా॥ 1-154-3 ఇంగితం చేష్టితం తేన భావం చిత్తాభిప్రాయం జానాతీతి ఇంగితభావజ్ఞః॥ 1-154-4 విదితవేద్యో జ్ఞాతతత్త్వ ఆత్మా చిత్తం యస్య॥ 1-154-5 యంత్రయుక్తాం యంత్రం మహత్యపి వాతే జలాశయే నౌకాస్తంభకం లోహలంగలమయం॥ 1-154-9 అరిష్టం నిర్విఘ్నం॥ 1-154-18 క్రూరేణ కణికేనోపసంహితముపదిష్టం॥ చతుఃపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 154 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.